చేతబడి
నా ఏడుపు, వర్తమానం May 4th, 2007
ఎంత మూర్ఖత్వం ప్రజల్లో! చేతబడి వాత బడి మరణించిన వృద్ద దంపతులు!
ఎవరైనా నా మీద చేతబడి చేయాలనుకుంటే నా గోళ్ళూ, వెంట్రుకలూ ఇంకా ఏమేమి అవసరమో అవి నా సొంత ఖర్చులతో పంపుతానని ఇందుమూలంగా తెలియజేస్తున్నానహో!
–ప్రసాద్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి