తరువాయి భాగం
filmreviews, general, తెలుగులో... May 6th, 2007
తెలుగు సినిమా చరిత్రలోని రికార్డులన్ని తిరిగిరాసిన పోకిరి చిత్రానికి రెండో భాగం తీస్తారని ప్రకటించి పూరి జగన్నాధ సంచలనం సృష్టించారు.మన తెలుగు సినిమాల్లో సీక్వేల్స్ తీయడంలో కొత్త కాకపోయినప్పటికి, హిట్టయిన సినిమాకు రెండో భాగం నిర్మించి success సాధించిన సినిమాలేవి లేవనే చెప్పాలి. కాని Hollywood లో ఏనాటి నుంచో సీక్వేల్స్ తీయడమనేది మరో successful సూత్రం.
గత కొద్దిరోజులుగా Spider man-3, Shrek-3,Fantastic four-2, Pirates of the Carribean-3 మాత్రమే కాకుండా, అంతకుముందొచ్చిన 28 days [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి