అమితాబ్ - చినీ కం
general, opinion, తెలుగులో... May 8th, 2007
అమితాబ్ బచ్చన్ మంచి నటుడే! కాని రోజు రోజుకి అతని ప్రభావం సినిమాలపై ఎక్కువైపోతుందని నా అభిప్రాయం.అవసరమున్నా లేకపోయినా అతన్ని ఎలాగోలా తమ సినిమాల్లో ఇరికించేసి మా సినిమాలోను బచ్చన్ ఉన్నాడంటూ సినిమాలనమ్ముకోవడం పరిపాటయిపోయింది.
పోనీలే చిన్న పాత్రలే కదా ఎలాగో భరించేద్దమనుకుంటె ఈ మధ్య మన్ రాం గోపల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా మరొక ట్రెండ్ మొదలయినట్టు అనుమానం కలుగుతుంది. అరవై ఏళ్లు పైబడ్డ ముదుసలి ఇరవై ఏళ్ళైన నిండని కన్నెపిల్ల తో ప్రెమలో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి