Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సుస్వాగతం

Telugu ఆలోచనలు, అభిప్రాయాలు...
ఒకానోక సంధర్భం లొ తెలుగులో వ్రాయాలని గట్టి పట్టుదల వచ్చింది. కాని ఏమి వ్రాయలి అనే పరిస్ఠితి వ...
పూర్తిగా చదవండి

ఈశోపనిషత్

తెలుగు వికీ anveshi
ఈశోపనిషత్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ॥ అథ ఈశోపనిషత్ ॥ ఓం ఈశా వాస్యమిదఁ సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ । తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్యస్విద్ధనం ॥౧॥ కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతఁ సమాః । ఏవం త్వయి నాన్యథేతోఽస్తి న కర్మ లిప్యతే నరే ॥౨॥ అసుర్యా నామ తే లోకా అంధేన తమసాఽఽవృతాః । తాఁస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనాః ॥౩॥ అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా [...]
పూర్తిగా చదవండి

చీర సంగతి

Telugu దొప్పలపూడి
అవునూ, ధాత్రికి చీరేంటంటారా? మా అమ్మ సరదా లెండి. పెద్ద పిల్లలా అనిపించింది కదా?! అమ్మ కూడా ఇంకేప...
పూర్తిగా చదవండి

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! ౨

Telugu kiraN
భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! అంటున్నాడు రాము,అవును బతికించుకోవడమేమిటి??ఎవరు ప్రయత్నిస...
పూర్తిగా చదవండి

మామిడి రసం

మధురపానీయాలు జ్యోతి
పండిన మామిడిపండ్లు 1 kg పాలు 1/2 lit పంచదార 200 gm ఏలకులపొడి 1 tsp ఒక్క గట్టి మామిడిపండు పక్కన పెట్టుకుని మిగతావన్ని ముక్కలు కోసి గ్రైండర్‍లో వేసి పాలు, పంచదార కలిపి తిప్పి ఒక గిన్నెలో తీసుకొని ఏలకులపొడి, చిన్నగా కోసిన మామిడి ముక్కలు వేసి కలిపి ఫ్రిజ్‍లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

స్పయిడర్ మాన్ - మూడు, మన మూడు

Telugu శోధన
ఒక స్నేహితుడు ఎక్కడో టోరెంట్లో సంపాదించిన స్పైడర్ మాన్ - 3 DivX మూవీ రాత్రి చూసాను....చూస్తూ మధ్యలో నిద్ర పోయాను. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు చూసిన సినిమా ఏమీ గుర్తుకు రావటం లేదు...అదీ సంగతి. మన మూడు బాగుండాలంటే ఈ 3 చూడకపోవటమే మంచిది. 180 Rs టికెట్ + 100 Rs జంక్ తిండి మిగులుతాయి.
పూర్తిగా చదవండి

అవీ ~ ఇవీ

Telugu దొప్పలపూడి
విష్ణు కప్పు గురించి ఇంకా ఏమీ తెలియ లేదండోయ్. Annual day రోజు (ఇంకో నెల్నాళ్ళుంది) చెబుతారంట. ఈ లోపల వ...
పూర్తిగా చదవండి

ఆడమోడి గలదే

Annamayya, aadamodi charukesi carnatic songs MS Deepthi Mamiduru
రాగం: చారుకేశి తాళం: ఆదిత్యాగరాజ కీర్తన26 చారుకేశి మేళకర్త ఆ : స రి2 గ3 మ1 ప ద1 ని2 సఆవ: స ని2 ద1 ప మ1 గ3 రి2 ...
పూర్తిగా చదవండి

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!!

సాహిత్యం రానారె
అమ్మాయిని చూడ్డానికొచ్చినవాడు రిషభాన్ని వృషభం అనగానే శంకరశాస్త్రికి ఒళ్లూపైతెలీకుండా పోతుంది - శంకరాభరణం సినిమాలో. "మన తెలుగుభాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం, కాపాడుకుందాం ..." ఇలాంటి మాటలు ఎవరినోటైనా వింటే నాకూ అంతే. "బ్రతికించుకోవడమేమిటి నీబొంద? అదొక ఘనకార్యమన్నట్లుగా చెబుతున్నావు! నువ్వు బ్రతికించకుంటే భాషకేమిటి నష్టం? అది చచ్చి ఊరుకుంటే ఎవరిదేం పోయింది? అవసరం లేనపుడు 'రక్షించుకోవడమ'నే
పూర్తిగా చదవండి

అనువాదం: ఒక ‘ప్రేమ’ కథ

అనువాదం, ఆధ్యాత్మికం, ఏవైనా నాగరాజా
అనగనగా ఒక ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో అన్ని భావాలు కలిసి నివసించేవి - సంతోషం, విషాదం, జ్ఞానం మొదలగునవి ప్రేమతో సహా. ఆ ద్వీపం సముద్రం అడుగునకు మునిగిపోబోతుందని ఒకనాడు అన్ని భావాలకు ప్రకటించడం జరిగింది. అన్ని భావాలు వెళ్ళడానికి తమ పడవలను సిద్ధం చేసుకొన్నాయి. ప్రేమ ఒక్కటి మాత్రం అక్కడే ఉండటానికి నిశ్చయించుకుంది. స్వర్గధామం వంటి ఆ ద్వీపాన్ని చిట్టచివరి క్షణం వరకు పరిరక్షించాలని కోరుకుంది. ఆ ద్వీపం క్రమంగా మునుగుతూ దాదాపు నీటి మట్టానికి [...]
పూర్తిగా చదవండి

అనువాదం: ఒక ‘ప్రేమ’ కథ

అనువాదం, ఆధ్యాత్మికం, ఏవైనా నాగరాజా
అనగనగా ఒక ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో అన్ని భావాలు కలిసి నివసించేవి - సంతోషం, విషాదం, జ్ఞానం మొదలగునవి ప్రేమతో సహా. ఆ ద్వీపం సముద్రం అడుగునకు మునిగిపోబోతుందని ఒకనాడు అన్ని భావాలకు ప్రకటించడం జరిగింది. అన్ని భావాలు వెళ్ళడానికి తమ పడవలను సిద్ధం చేసుకొన్నాయి. ప్రేమ ఒక్కటి మాత్రం అక్కడే ఉండటానికి నిశ్చయించుకుంది. స్వర్గధామం వంటి ఆ ద్వీపాన్ని చిట్టచివరి క్షణం వరకు పరిరక్షించాలని కోరుకుంది. ఆ ద్వీపం క్రమంగా మునుగుతూ దాదాపు నీటి మట్టానికి [...]
పూర్తిగా చదవండి

కేన్సర్ వ్యవస్థలో ఛిద్రమైన కవి కుటుంబం

వ్యాసాలు వరవరరావు
‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప. 1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు బదులుగా ‘సాహిత్య పాఠశాల’ నిర్వహించే సంప్రదాయం అట్లా ప్రారంభమైంది. శ్రీశ్రీ ‘మినీలాంగ్ మార్చ్’గా నిర్వచించిన ఊరేగింపు [...]
పూర్తిగా చదవండి

మీరు చూడని సినిమా

general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఈ రోజు www.MSN.co.uk  లో  16 Great Films You’ve Never Heard Of అని ఒక శీర్షికలో ప్రచిరించిన పదహారు సినిమాలు ఇవే: 1)In the Company of Men 2)Nine Queens 3)Rosemary’s baby 4)Pink Flamingos 5)The straight story
పూర్తిగా చదవండి

Creativity, best of

general, opinion, poetry, తెలుగులో... venkat.siddareddy
మన జీవితంలో మనమెన్నో కథలు, కథానికలు, పద్యాలు, కవితలు, పాటలు పుస్తకాలు చదువుతుంటాము. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కాని నచ్చిన వాటిల్లో కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని చదివి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కూడా; బాధతో కాదు సుమా! గుండెలనావరించిన ఆనందం అక్కడ పట్టలేక ఆనందభాష్పాలుగా కనుకొనలనుండి మెల్లగా జారి తిరిగి హృదయాన్ని చేరుతాయి.
పూర్తిగా చదవండి

Sunshine - film review

filmreviews, తెలుగులో... venkat.siddareddy
కథ: 2057 వ సంవత్సరం. సూర్యుని శక్తి నానాటికి క్షీణించి పోతుంది. భూమండలమంతా మంచుతో కప్పబడిపోయింది. ఉష్ణోగ్రత అత్యంత హీన స్థాయికి దిగజారిపోయి మానవ మనుగడ ప్రశ్నార్థకమైంది. త్వరలో ఎదో ఒకటి చేయకపోతే అతి కొద్ది రోజుల్లో భూమిపై మానవ మాత్రులెవరూ మిగలరు. భూమండలంపై ఉష్ణోగ్రతను సాధారణ స్థాయి కి తీసుకురావాలంటే చల్లారిపోతున్న సూర్యున్ని భగభగ మండించాలి. ఆ ప్రయత్నంలో అత్యంత వ్యప్రయాసలకోర్చి ఇకారస్-2 అనే వ్యోమనౌకను నిర్మిస్తారు శాస్త్రజ్ఞులు.ఇకారస్-2 కంటే ముందు ఇకారస్-1 అనే [...]
పూర్తిగా చదవండి