అనగనగా ఒక ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో అన్ని భావాలు కలిసి నివసించేవి - సంతోషం, విషాదం, జ్ఞానం మొదలగునవి ప్రేమతో సహా.
ఆ ద్వీపం సముద్రం అడుగునకు మునిగిపోబోతుందని ఒకనాడు అన్ని భావాలకు ప్రకటించడం జరిగింది. అన్ని భావాలు వెళ్ళడానికి తమ పడవలను సిద్ధం చేసుకొన్నాయి. ప్రేమ ఒక్కటి మాత్రం అక్కడే ఉండటానికి నిశ్చయించుకుంది. స్వర్గధామం వంటి ఆ ద్వీపాన్ని చిట్టచివరి క్షణం వరకు పరిరక్షించాలని కోరుకుంది. ఆ ద్వీపం క్రమంగా మునుగుతూ దాదాపు నీటి మట్టానికి [...]


పూర్తిగా చదవండి