రాగం: చారుకేశి
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
26 చారుకేశి మేళకర్త

ఆ : స రి2 గ3 మ1 ప ద1 ని2 స
ఆవ: స ని2 ద1 ప మ1 గ3 రి2 స

పల్లవి
*****
ఆడమోడి గలదే రామయ్య! మాట (లాడమోడి)

అనుపల్లవి
********
తోడు నీడ నీవే అనుచును భక్తి గూడి నీ పాదము బట్టిన నాతో మాట (లాడమోడి)
చరణం

*****
చదువులన్ని దెలిసి శంకరాన్షుడై సదయుడాసుగ సంభవుడు మ్రొక్కె కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజే పాటి మాట (లాడమోడి)


Ada Modi Galade.mp...


Meaning: O Ramayya! You seem to feel too proud, too uppish, even to talk to me. I have sought you as my sole support and shelter and stuck to you steadfastly and devotedly but you seem to feel .. Do you remember that when kindly Anjaneya, an offshoot of Shiva Himself, at his very first meeting with you desired to be informed of your antecedents, you did not respond directly, but commanded Lakshmana to speak to him? When such was the lot of Anjaneya himself, who can expect you to talk to this frail Tyagaraja?
పూర్తిగా చదవండి