Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నేనిచ్చే సమస్య 1

Telugu Raghava
తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?
పూర్తిగా చదవండి

స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్

Telugu cbrao
20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. మార్క్సిజం పేరిట మనుషుల్ని మలచాలనే ప్రయత్నంలో ఆయన చేసిన కృషి నేడు చారిత్రక ఆధారాలతో అందుబాటులో వున్నది. శ్రీశ్రీ మహాహంతకుల జాబితాలో ఎందుకోగాని లెనిన్ పేరులేదు. స్టాలిన్ పేరు కావాలని చేర్చలేదు సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక సిద్ధాంతం పేరిట చంపితే ఆదిమానవ కళ్యాణానికి
పూర్తిగా చదవండి

‘జుట్టు పోయిందా… పట్టు గోవిందా…’

pun/ hai/ telugu Carani Narayana Rao
'జుట్టు పోయిందా... పట్టు గోవిందా...' అని 'కచ'కచలు పెట్టుకోవలసిన అవసరం లేదు. 'నిగనిగలాడే బోడిగుండు బ...
పూర్తిగా చదవండి

‘అమ్మ’కు జే! జే!

Telugu Dr.Ismail
అమ్మకు జే! జే! నాన్నకు జే! జే!చదువును నేర్పిన గురువుకు జే! జే!'అమ్మ' ఎంత కమ్మనైన పదం. తెలుగులో నాకు...
పూర్తిగా చదవండి

సారంగ నియంత్రణ

Birds/telugu Carani Narayana Rao
మానవుడు సంఘజీవి. తోటి మనుషులతోనేకాక ఇతర జీవాలతో కూడా సన్నిహితంగా ఉండటం పరిపాటి. ఒకప్పటి రాణి...
పూర్తిగా చదవండి

ఒకటి ఒకటి ఒకటి

bala_geethalu CH Gowri Kumar
ఒకటి ఒకటి ఒకటిమానవులంతా ఒకటిరెండు రెండు రెండుమంచి, చెడులు రెండుమూడు మూడు మూడుమన జెండా రంగులు...
పూర్తిగా చదవండి

My Sassy Girl / మై సాసీ గర్ల్ (2001)

Telugu Krishh Raem
My Sassy Girl tag line ---- Wanna Die ?? కొరియన్ సినిమాలంటే అందరికీ కరాటేలూ కుంగ్ - ఫూ లూ మాత్రమే గుర్తొస్తాయి !! నా...
పూర్తిగా చదవండి

కళాపోషణ

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
నిన్న లండన్ లో ఒక కళా ప్రదర్శన జరుగుతుంటే ‘G’ ఆహ్వానం పంపింది. కాదనకుండా వెళ్ళాను. షుమారు 40 మంది కళాకారులు తమ తమ వర్ణ చిత్రాలను, శిల్పాలను, చాయా చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. సమకాలీన కళ పేరుతో వియుక్త భావాలు కలిగిన చిత్రాలతో ప్రదర్శన సగానికి పైగా నిండి పోయింది. ఒక్కో సారి కళాకారుడికే తప్ప చూసే వాళ్ళకు అర్థం కావనిపిస్తాయి కొన్ని చిత్రాలు. అలాంటప్పుడు ఆ చిత్రకారుని అడిగి తెలుసుకుంటే ఎంతో బావుందనిపిస్తుంది. [...]
పూర్తిగా చదవండి

Lin Osborn

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ప్రతి రోజు మనం చూసే పక్షులు, ఫలాలు, కూరగాయలు,తలుపులు, కిటికీలు, లాంటి సాధారణ అంశాలను ఛాయాచిత్రాల రూపంలో చిత్రీకరించి ఒక దాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా ఒక కొత్త అందాన్ని, అనుభూతిని ప్రేక్షకులకు అందివ్వడంలో నూటికి నూరుపాళ్ళు సఫలం కాగలిగిన Lin Osborn తన కళ గురించి వివరిస్తూ ఇలా అన్నారు. “In the single colour works I combine the mundane and the sublime to create intriguing [...]
పూర్తిగా చదవండి

Mariusz Kaldowski

art, opinion, తెలుగులో... venkat.siddareddy
The awareness of natural beauty is like revelation. It is eternal. Nature witnessed our evolution and constitutes most obvious aspect of our existence. Its splendor inspires.  The natural sunlight gives it life and unique form, which amazes and aesthetically moves us.Ray of sun that touches a hidden flower under a leafy branch is like a [...]
పూర్తిగా చదవండి

మదర్స్ డే

అనుభవాలు, అమ్మ Srinivas Ch
ముందుగా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి "ఎ వెరీ వెరీ హ్యపీ మదర్స్ డే". "అమ్మ" - నాకు తెలిసి ఈ స్రుష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమి లేదు. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే. ఒక విషయంలో మాత్రం నేను లక్కీ అని భావిస్తా.
పూర్తిగా చదవండి

బ్లాగు (మితిక)

Uncategorized వీవెన్
కంగారుపడకండి మితిక అంటే మినీ కవిత. అదెలా అంటారా, అదంతే! సుమనుడికి ఈ-టీవీ బ్లాగు రాజకీయులకు అసెంబ్లీ బ్లాగు లేనిదెక్కడ జగమున బ్లాగు పెక్కు రూపముల కలదీ బ్లాగు
పూర్తిగా చదవండి

Tim Sennitt

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఎక్కువగా తైల వర్ణ చిత్రాలతో నిండిపోయిన ప్రదర్శనలో అక్కడక్కడా కొంతమంది తాము తీసిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించారు. వారిలో Tim Sennitt ఒకరు. ఈయన తీసిన ఫోటోలు చూడగానే “ఆ ఇందులో ఏముంది. మనక్కూడా ఒక ఫొటో ఇచ్చి, రెండుగంట సేపు కంప్యూటర్ లో Adobe Photoshop తో కుస్తీ పడితే మనమూ ఇంతకంతే మంచి బొమ్మలే ఇత్పాదించవచ్చు” అని చాలా మందికి (నాకులాగే) అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తాం. Tim Sennitt ఛాయాచిత్రాలు [...]
పూర్తిగా చదవండి

Karen Griffiths

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
France నుంచి వచ్చిన Karen Griffith అనే చిత్రకారిణి, తన చిత్రాలన్నింటిలోను చిన్న పిల్లలనే అంశంగా ఆధారంచేసుకుని అద్భుతమైన కళాఖండాలను సృష్టించింది. ఈ చిత్రాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చిత్రాల్లోని పిల్లలందరూ ఆసియా దేశాలకు చెందినవారే. “ఈ చిత్రాలు గీయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది?” అన్న నా ప్రశ్నకు “మీ దేశానికి నేను చాలా ప్రయాణం చేశాను. అక్కడ చూసిన దృశ్యాలే నాకు ప్రేరణ.” అన్న సమాధానం నాకు సంతోషం కలిగించింది. అంతే కాదు, “ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

Kirsty McLaren

art, general, opinion venkat.siddareddy
మనందరం ఛాయాచిత్రాలు తీస్తూనేవుంటాం. కాని Kirsty McLaren అనే ఆవిడ తను తీసిన ఛాయాచిత్రాలకు విశిష్ట పధ్ధతులనుసరించి రంగులద్ది కొత్త  అందాలను సృష్టించింది. మన తాజ్ మహల్ ను కూడా ఈ విధంగానే తన కెమెరాలో బంధించి తిరిగి రంగులద్ది, వెన్నెలలో వింత కాంతులతో మెరిసిపోయేలా చేసిన ఈమె ప్రతిభ నాకు చాల నచ్చింది. ఆ చిత్రాన్ని మీక్కూడా చూపించాలని ఉన్నా సరైన సమయానికి నా చేతిలో కెమెరా లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. Kirsty McLaren [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS