చిన్ననాటి జ్ఞాపకాలు - 1
స్వగతం May 12th, 2007
ఇప్పుడు మా పిల్లలకు చదువు నేర్పుతుంటే నేను చిన్నప్పుడు చదువు నేర్చుకున్న విధానం గుర్తుకు వస్తుంటుంది అప్పుడప్పుడు.
అక్షరాలు నేర్చుకున్నది మా అమ్మమ్మ దగ్గర. ఒక అక్షర మాల పట్టిక నాకు కొనివ్వడం బాగా గుర్తుంది నాకు. దాని మీద వేలుతో అక్షరాలు దిద్దుతూ, మధ్యలో తప్పయ్యిందని ఆ ఊహా అక్షరాన్నే చెరిపేసి మళ్ళీ దిద్దిన విషయం, అది చూసి మా మామయ్యలు నన్ను ఏడిపించడం గుర్తుకు వస్తూ ఉంటుంది. పలక మీద అక్షరాలు దిద్దటం గుర్తుంది. అంతకు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి