మదర్స్ డే
అనుభవాలు, అమ్మ May 12th, 2007
ముందుగా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి "ఎ వెరీ వెరీ హ్యపీ మదర్స్ డే".
"అమ్మ" - నాకు తెలిసి ఈ స్రుష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమి లేదు. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.
ఒక విషయంలో మాత్రం నేను లక్కీ అని భావిస్తా.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి