Tim Sennitt
art, general, opinion, తెలుగులో... May 12th, 2007
ఎక్కువగా తైల వర్ణ చిత్రాలతో నిండిపోయిన ప్రదర్శనలో అక్కడక్కడా కొంతమంది తాము తీసిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించారు. వారిలో Tim Sennitt ఒకరు. ఈయన తీసిన ఫోటోలు చూడగానే “ఆ ఇందులో ఏముంది. మనక్కూడా ఒక ఫొటో ఇచ్చి, రెండుగంట సేపు కంప్యూటర్ లో Adobe Photoshop తో కుస్తీ పడితే మనమూ ఇంతకంతే మంచి బొమ్మలే ఇత్పాదించవచ్చు” అని చాలా మందికి (నాకులాగే) అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తాం.
Tim Sennitt ఛాయాచిత్రాలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి