Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వదిలి పోతున్నా !!

Telugu Sree Haru
గుండె నలిగిపొతున్నా..మనసు చెదిరిపొతున్నా..కనులు ఒలికిపొతున్నా..ఆగని కాలం కోసంతీరని ఆశల కోసంచ...
పూర్తిగా చదవండి

సాయినాధుడు

షిర్డీ సాయి anveshi
సాయినాధుడు సాయి సాయి అని పిలిచెదను సర్వం సాయి అని తలచెదను సాయిని నిరతము కొలిచెదను నిరతము సాయిని సేవించెదను  ||సాయి|| తలచినంతనే దర్శన స్పర్శన భాషణలతో మన కష్టాలను ఊదీతో వ్యాధులను బాపే ఘనవైద్యుడు సాయినాధుడు స్మరణ మాత్రమున మనను అనుగ్రహించే అనుగ్రహమూర్తి సాయినాధుడే సాయినాధుడే మన షిర్డీ సాయినాధుడే  ||సాయి|| భూత భవిష్యత్ వర్తమానాలెరిగిన జ్ఞాని సాయినాధుడు పంచభూతాలపై సాధికారమున్న యోగి శ్రీ సాయినాధుడు సమస్త జీవకోటిలోనున్న సర్వభూతాత్మ సర్వాంతర్యామి సాయినాధుడే సాయినాధుడే మన షిర్డీ సాయినాధుడే  ||సాయి|| గణపతి మారుతి అల్లా ఏసు రాముడు కృష్ణుడు అంతా తానేనని ఎవరేల [...]
పూర్తిగా చదవండి

జీవితమంటే ?

Telugu Sree Haru
జీవితమంటే ?పిడికెడు కలలు, దొసేడు గ్నాపకాలు..జీవితం ఓ విసిట్ఓ కలయిక, ఓ ప్రయానం..కలుస్తాం..తొబుట్ట...
పూర్తిగా చదవండి

శాంతి – కాళీపట్నం రామారావు

కథలు ప్రజాకళ
“భౌ భౌ వ్ .. “ అరుస్తోంది గ్రే హౌండ్ . అంటే యజమాని రాత్రి భోజనం ముగించి మేడమెట్లెక్కుతున్నడన్న మాట. జాతి కుక్కలకి గ్రహింపు ఎంతో జ్ఞాపకం అంత. కాలుస్తున్న బీడీ ఆర్పేసి మెట్లపక్కకి విసిరేస్తూ లేచాడు వాచ్ మన్.శునకజాతికి విశ్వాసం మహాజాస్తీ. చేరదీసేవాళ్ళ చనువు కోసం వాటిలో వాటికి చచ్చినంత పోటీ. ఉన్నవి మూడు గొలుసులు. ఆ మూడూ విడదీసేసరికి మూడు యుగాలౌతుంది. http://prajakala.org/PDF/KaaRaa_Shanthi.pdf పూర్తి కథ పి.డి.ఎఫ్ లో చదవండి. కా.రా మాస్టారు రాసిన యీ కథను ఇంటర్నెటు [...]
పూర్తిగా చదవండి

వంధ్యత్వం

కవితలు ప్రజాకళ
- జ్వలిత సగటుది సామాన్యమయినది నా మనసు నా బలం బలహీనత కూడా నా మనసే వర్జీనియాటెక్ అయినా విజయవాడయినా శ్రీలక్ష్మీ, లక్ష్మీసుజాత ఎవరయినా ప్రేమ-హింస రూపమెత్తింది అహాలను తృప్తిపరచలేదనేగా! బిగ్‌బ్రదర్స్ షోలో జాత్యహంకారం ముందు వుదారత్వం విశాల పసిఫిక్ మహా సంద్రంలా ప్రదర్శించి వైరస్ అవగాహన సదస్సులో ఆ పైత్యమేమిటి? ఆంధ్రాలో సంతోషయినా పరదేశంలో చో అయినా హంతకులు ఆకాశంలో నుండి ఊడిపడ్డారా? దృతరాష్ట్రునిలా పుట్టుగుడ్డి కాదుగదా మనం గాంధారిలా ఆపాదించుకున్న అంధత్వం మనది చూపుకే కాదు మనసుకు మనకెందుకులే అని ఉపేక్ష తిరుపతి ప్రసాదంలా మన ప్రేమలను ఐ లవ్ యురా అంటూ ఎస్.ఎమ్.ఎస్.ల్లో ప్రపంచమంతా ఎందరికయినా [...]
పూర్తిగా చదవండి

మెట్ల ముందు

కవితలు ప్రజాకళ
- యెనికపాటి కరుణాకర్ ప్రేమగా ఇంటికి రమ్మని పిలిచిన మిత్రుడ్ని అడుగుతాను మీ ఇంటికి ఎన్ని మెట్లుంటాయని మెట్లంటే మీకు కేవలం పేర్చిన ఇటుకల వరుసే కావచ్చు కాకుంటే ఒక వెచ్చని ఉదయాన కాఫీ తాగుతూ పేపరు చదువుకొనే ఇష్టమైన చోటు కావచ్చు రాత్రి ఇల్లాలి ఎదురుచూపులకు తోడు కావచ్చు కడిగి ముగ్గేసిన కళాఖండం కావచ్చు అప్పుడే నడుస్తున్న పసివాడికి పడిలేవడం నేర్పే పాఠశాల కావచ్చు అతథి పాదాల్ని చల్లగా చేతుల్లోకి తీసుకొనే ఇంటి ఆత్మ కావచ్చు చేరాల్సిన గమ్యాన్ని,ఎక్కాల్సిన శిఖరాల్ని గుర్తు చేసే ప్రతీక కావచ్చు కానీ నాకు మాత్రం మెట్లు ఎప్పటికీ అధిరోహించలేని పర్వతాలు తెరచిన హృదయపు వాకిలి ముందు ఘనీభవించిన తిరస్కారం [...]
పూర్తిగా చదవండి

ధ్యాన వేమన – బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు

ఆధ్యాత్మికత, ఏదైనా nagaraja
నా గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు గానం చేసిన ధ్యాన వేమన క్యాసెట్‌తో (Side A), ఈ పాడ్‌కాస్ట్‌ను మొదలుపెడుతున్నాను. విని ధన్యులు కాగలరు. మీ విమర్శలు, సలహాలు మరియు ప్రోత్సాహానికి ముందుగానే కృతజ్ఞతలు.
పూర్తిగా చదవండి

అస్టోత్రములు తెలుగులో

భక్తి Srinu
అస్టోత్రములు ( వెంకటెశ్వర,మహలక్ష్మీ , శ్రీక్రిష్ణాష్టోత్తరం, శ్రీ గోదాష్టోత్తరం ), శతనామాలు త...
పూర్తిగా చదవండి

హనుమాన్ ఛాలీసా తెలుగు లో

భక్తి Srinu
హనుమాన్ ఛాలీసా తెలుగు లో
పూర్తిగా చదవండి

Confessions….

Directors, filmreviews, opinion, తెలుగులో... venkat.siddareddy
మొత్తానికి అనీష్ తన సంచలనాత్మక సినిమా ‘Confessions of a filmmaker-నా వీడియో డైరీ’ ని విజయవంతంగా చిత్రీకరించి ఈ మధ్యనే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు.ఆనంద్, గోదావరి చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శేఖర్ కమ్ములకు మిత్రుడు, ఆనంద్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అనీష్ కురువిల్లా చిత్రీకరించిన Confessions…. తెలుగు సినీ ప్రపంచంలో పెద్దసంచలనాన్నే సృష్టించింది
పూర్తిగా చదవండి

బేబి మరియు పాము

ఈ మెయిల్:-) రాజేష్ గన్నారపు

పూర్తిగా చదవండి

తెలుగుకొచ్చిన తిప్పలు

Telugu దొప్పలపూడి
మా అమ్మా-నాన్నలు చదువుకునే రోజుల్లొ ఇంగ్లీషు చదువులు తక్కువ. ఇంగ్లీషు వాడుక వాళ్ళు ఉద్యోగాలు...
పూర్తిగా చదవండి

తూర్పు తిమోర్ ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతోంది. …

Telugu అంబానాథ్
తూర్పు తిమోర్ ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతోంది. మారి అల్కతీరి నిరుడు రాజీనామా చెయ్యడంతో అక్క...
పూర్తిగా చదవండి

raajasekharaa nee pai mOju teeralEduraa

కబుర్లు Murali
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...మళ్ళీ సోమవారం వచ్చేసింది. Back to work... కనపడిన అందరూ, ఒకరితో ఒకరు, "మీ వా...
పూర్తిగా చదవండి

mothers’ day విన్నపం

ఇలా చేస్తే? lalithag
దయ చేసి అమ్మను దేవత చెయ్యొద్దు. అమ్మ మనిషి. ప్రేమని పంచడమే కాదు. ప్రేమను ఆశిస్తుంది కూడా. బాధ్యతలూ, ప్రకృతి ధర్మాలూ కూడా తల్లిని ప్రేరేపిస్తాయి, ఒక్క ప్రేమే కాదు. తల్లికి స్వార్థం ఉండడంలో తప్పు లేదు. తల్లిని గౌరవించండి, ప్రేమించండి. అలాగే తండ్రినీ, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలని కూడా.   
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS