బ్రౌను మహాశయునికి కందపు కైమోడుపు
పద్యము May 14th, 2007కం .
అంధతమసమున నుండిన
గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్
ఆంధ్ర నిఘంటువు కూర్చిన
సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!
పూర్తిగా చదవండి
కం .
అంధతమసమున నుండిన
గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్
ఆంధ్ర నిఘంటువు కూర్చిన
సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!