శాంతి - కాళీపట్నం రామారావు
కథలు May 14th, 2007
“భౌ భౌ వ్ .. “ అరుస్తోంది గ్రే హౌండ్ .
అంటే యజమాని రాత్రి భోజనం ముగించి మేడమెట్లెక్కుతున్నడన్న మాట.
జాతి కుక్కలకి గ్రహింపు ఎంతో జ్ఞాపకం అంత. కాలుస్తున్న బీడీ ఆర్పేసి మెట్లపక్కకి విసిరేస్తూ లేచాడు వాచ్ మన్.శునకజాతికి విశ్వాసం మహాజాస్తీ. చేరదీసేవాళ్ళ చనువు కోసం వాటిలో వాటికి చచ్చినంత పోటీ. ఉన్నవి మూడు గొలుసులు. ఆ మూడూ విడదీసేసరికి మూడు యుగాలౌతుంది.
http://prajakala.org/PDF/KaaRaa_Shanthi.pdf
పూర్తి కథ పి.డి.ఎఫ్ లో చదవండి. కా.రా మాస్టారు రాసిన యీ కథను ఇంటర్నెటు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి