raajasekharaa nee pai mOju teeralEduraa
కబుర్లు May 14th, 2007
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...
మళ్ళీ సోమవారం వచ్చేసింది. Back to work... అందరం, ఒకరితో ఒకరు, "మీ వారాంతం (weekend) ఎలా ఉంది? మేము ఇది వెలగబెట్టాము సుమా!" అని అడిగి/చెప్పి వేరే వాళ్ళు కూడా మనంత తక్కువే (లేదా ఎక్కువే) enjoy చేసారని నిర్ధారణ చేసుకుని ఆనందించాం.
యధా విధిగా మన తెలుగు వార్తా పత్రికలు తిరగేద్దును కదా; అంతటా మన రాజశేఖరుడి అమెరికా యాత్రా విశేషాలే. NRIలతో చర్చలు, ఆర్నాల్డ్‌తో సమావేశాలు. భలే ముచ్చటేసింది లెండి. ఐతే పేపర్లలో పడని ఒక విశేషం ఏంటో మీకు చెప్తాను, చిత్తగించండి.
రాజశేఖరుడు శాన్ హోజేలో The Indus Entrepreneurs స్థావరానికి ఒక సమావేశానికి వచ్చినప్పుడు, కొందరు ఛాందస హిందూ మతతత్వ వాదులు, (వారిలో నేను కూడా ఒకడిని లెండి) placards పట్టుకుని, తిరుపతిలో ఉన్న ఏడు కొండల్లోని ఐదు కొండలపై golf courseలు మరియు churchలు కట్టడానికి ప్రభుత్వం వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ నినాదాలు చేసాము.
కారులోంచి దిగిన రాజశేఖరుడు మా మతతత్వ వాదులని అసహ్యంగా చూస్తూ వడివడిగా (మేము వెనక పడుతున్నాంగా మరి!) TIE head-quatersలోకి జొరబడ్డాడు. (పాపం, మమ్మల్ని తన్ని తగలెయ్యడానికి ఇక్కడ ఆయన గూండాలు మరియు పోలీసులు లేకపోయిరి పాపం).
అప్పుడే అక్కడికి Indian consulate నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి "టి.టి.డి. వారికి లేని బాధ మీకెందుకోయి? వాళ్ళేం officialగా చర్యలు తీసుకోలేదు కద?" అన్నాడు. "మరే వాళ్ళు చర్యలు తీసుకోరండి. ప్రస్తుత Chief minister క్రైస్తవుడు కదండీ," అన్నాను నేను. ఆయన ఏదో గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. (బహుశా మా మతోన్మాదం చిరాకు తెప్పించి ఉంటుంది.)
లోపల ఉన్న సభ్యులతో మన Y. Samuel రాజశేఖరుడు, "ఈ మతవాదం వల్లే మనము ముందుకు వెళ్ళలేక పోతున్నాము," అంటూ తడి కళ్ళతో తన మెడలోని శిలువని అద్దుకున్నాడట.
విదేశాలనుంచి వచ్చే ఆదాయానికి ముస్లీముల WAQF బోర్డ్‌లని, క్రైస్తవ మిషనరీలని, లెక్కలు అడగని మన ఘనత వహించిన ప్రభుత్వం వారు, కేవలం హిందువుల గుళ్ళనుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం ఎందుకు పరిగ్రహిస్తారో (అవీ బాగా డబ్బులు వచ్చే గుడులే సుమా! శిథిలాలయాలు కాదు.) అర్థం కాని మా హిందూ మతతత్వ వాదులము ఆ రోజంతా (May 9, 2007) బయట మా అసమ్మతిని తెలియచేస్తూ ఉండిపోయాము.
పూర్తిగా చదవండి