పాలిటెక్నిక్
జనరల్ - అబిప్రాయాలు May 15th, 2007
అవి నీను పదవ తరగతి చదివే రొజులు. ఒకరొజు మా పాఠశాల కు మా ప్రదానోపాద్యాయుల వారి మిత్రుడు వచ్చాడు. అతను మా తరగతి లొకి వచ్చి అందరిని లేపి పదవ తరగతి తరువాత ఏం చదువుతావు అని ఆడగటం మొదలు పెట్టాడు. అమ్మాయి లంతా డాక్టర్ చదువుతామని అబ్బాయి లంతా ఇంజనీరింగ్ చదువుతామని చెప్పసాగారు. కొద్ది మంది పిల్ల కాయలు మాత్రం లాయర్ అలా చెప్పారు. నా వంతు రాగానే బుద్దిమంతుడిలా లేచి నిలబడి చేతులు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి