Confessions : Independent Film making
Movies, Telugu (తెలుగు) May 15th, 2007ఈ పోస్ట్ “Venkat Siddareddy” గారు రాసిన “అనీష్ Confessions” ను ఉద్దేశించి…
నేను ‘Confessions of a filmmaker-నా వీడియో డైరీ’ చూడలేదు కానీ, మీ పోస్ట్ చదివినంక ఒక్క విషయం మాత్రం అర్థమయ్యింది. మీరు ‘Confessions’ని ఇక గుత్తధిపత్యపు, బంధుప్రీతిగల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కళ్ళనుంచే చూసి ఎంతో prejudice తోటి రాసిందిగ చాల స్పష్టంగ తెలుస్తుంది.
సరయిన ప్రోత్సాహం లేకుండా మిణుకు మిణుకుమని రాలిపోయిన నక్షత్రాలెన్నో ఉన్నయి మన తెలుగు నేల మీద. అనీష్ తో నాకు పరిచయం లేనప్పటికి ‘Independent Film makers’ కి ఉండే మనస్థత్వం, వాల్ల ఆవేదన ఏంటో అర్థం చేసుకునే రాస్తున్న.
(more…)
పూర్తిగా చదవండి