Winds of change - ఎప్పుడో?
general, opinion, తెలుగులో... May 15th, 2007
ఈ ప్రపంచంలో నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే!
విశ్వంలో జరిగే క్రమ పరిణామల ఫలితంగానే నేడు మనమీ స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం మార్పుకి గురవుతూనేఉంది.మనలోను మన జీవితాల్లోను క్షణక్షణం ఎన్నో పరిణామాలు సంభవిస్తూనేఉన్నాయి.
సినిమాలు మన జీవితాలకు ప్రతిబింబమైనప్పుడు, మన జీవితంలానే సినిమాలు కూడా మార్పూ చెందాలి.చెందుతాయి కూడా! పౌరాణిక సినిమాలనుండీ సాంఘిక సినిమాల వైపు గా దిశ మార్చిన మన తెలుగు సినిమాలు, బాపు తీసిన “సాక్షి” [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి