41.నాకు తెలీదు
Telugu May 16th, 2007
ఒక రోజు నరకలోకంలో యమ ధర్మరాజు కొత్తగా వచ్చిన వందమందిని ఆడాళ్ళను, మగాళ్లను వేరుగా నిలబెట్టాడు. మళ్ళీ అందులో పెళ్ళాం మాటలు వినే మగాళ్ళు ఒక ద్రిక్కు, పెళ్ళాం మాటలు వినకుండా కంట్రోల్ చేసే మగాళ్ళు ఇంకో ద్రిక్కు నిలబడమన్నాడు. ఉన్న ఎనభైమంది మగాళ్ళలో ఢెబ్బైతొమ్మిదిమంది ఒక ప్రక్క, ఒక్కడు మాత్రం మరో ప్రక్కన నిలబడ్డారు. యముడికి చచ్చేంత కోపం వచ్చింది.
వాళ్ళతో ఇలా అన్నాడు. "సిగ్గులేదూ? ఇంతమంది పెళ్ళాం మాటలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి