రాత్రి ఒంటి గంట దాకా ఏదో రాస్తూ కూర్చుండిఫోయాను.
ఒక వైపు భయంకరమైన నిద్ర.
మరోవైపు ఏదోరాయాలన్న కోరిక.
ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక చెవులకు headphones తగిలించి ఇళయరాజా  తిరువాచకం విన్నాను.
దెబ్బతోటే నిద్ర మాయమైపోయింది.
ప్రపంచంలో ఎవరెన్ని చెప్పినా నేను ఎదురుచెప్పకుండా ఉండగలనేమో కానీ ఇళయరాజాకి వ్యతిరేకంగా ఎవరేమన్నా ఆంటే డ్రాక్యుల్లా లా వాళ్ళ గోతు కొరికి రక్తం తాగేస్తాను.
ఆఫీసు హడవుడి, ట్రాఫిక్ గోల, క్షణం తీరిక లేని జీవితం, అసలెందుకు బతుకుతున్నామో అన్న అనుమానం కూడ కలుగుతున్న [...]


పూర్తిగా చదవండి