అడగని సాయానికి ఆదుకొన్న,
చెప్పని బాధను తెలుసుకొన్న,
కదలని మనసు ను కరిగించిన,
కరిగిన గతాన్ని మరపించిన,
హితుడా - స్నేహితుడా,
అదుపు లేని ఆలోచనలకు ఆనకట్ట వేసి,
నీకు నీనున్నానని నా తోడు నిలిచావు,
కష్టాల కడలి ఎదురైతే మరువకు నేనున్నానని,
సమస్య ల వలయం లొ అలసితే, నా చెంత చేరి సేద తీరు,
మరువకు ఈ మిత్రున్ని, విడువకు ఈ స్నేహన్ని!!!!!!
పూర్తిగా చదవండి
ఈ రోజు టీవిలో మాట్లాడుతూ చంద్రబాబు భలే జోకాడు. "ఎముకలు, పుర్రె, శవాలు వున్న బీడీలు ఎవరూ తాగరు...జ్ఞానం, ఇంగితం వున్నోడు ఎవ్వడూ అవి జేబులో పెట్టుకు తిరగడు". ఆహా, అంటే అవి లేకుంటే, జేబులో పెట్టుకు తిరిగేవాడికి ఇంగితం వున్నట్లా? :-)
పూర్తిగా చదవండి
మీ సమస్య లను ఎవరికి చెప్పకండి, 20% మంది పట్టించుకోరు మరియు 80% మంది మీకు కూడ ఆ సమస్యలు ఉన్నందుకు ఆనందిస్తారు. -Lou Holtz
మీ గురించి ఎవ్వరికి వివరించ వలసిన అవసరం లేదు. మీ మిత్రులకు ఆ అవసరం లేదు మరియు నీ శత్రువులు ఏలాగు నమ్మరు. -Belgicia Howell
మీ శత్రువులను క్షమించండి కాని వారి పేర్లు ఎప్పటికి మరచి పోవద్దు. -John F.Kennedy
వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద ఎమిటంటె, తనకు ఏ మాత్రం [...]
పూర్తిగా చదవండి
శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.
ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:
తెలుగెంత తీపో..!
ఆడుతూ…..!!! పాడుతూ…..!!
Telugu-తెలుగు
లేఖిని
పూర్తిగా చదవండి
An interesting story (though it is a lengthy one).Ideally it should go to my forwards blog,but as it looks relevant to the current context in india. it got a place in my main blog. Thanks to Pandurangaswamy for the emailOLD VERSION... The ant works har...
పూర్తిగా చదవండి
ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు రాసిన తెలుగు వర్ణ నిర్మాణం (phonology) మొదటి భాగం గతవారం చదివారు. ఆ వ్యాసం రెండవ భాగం ఇప్పుడు అందిస్తున్నాం. బ్లాగరులు పాటించవలసిన బ్లాగునియమావళి గురించి సుధాకర్ ‘వివిధ’ లో వివరిస్తున్నారు. వాటితో బాటే స్వాతి కుమారి కవిత “సింధువు” మీ కోసం.
-పొద్దు
పూర్తిగా చదవండి
“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు పాఠకులకు కొత్తకాకపోయినా పొద్దులో ఇది స్వాతి గారి తొలి కవిత కావడం విశేషం.
————-
గవ్వల గనుల అన్వేషణ లో
అందమైన సంపద పోగేసిన [...]
పూర్తిగా చదవండి
గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది.
హల్లులలో ప్రయత్న భేదాలు
గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు.
స్పర్శాలు (stops/plosives):
గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం వల్ల ఏర్పడే ధ్వనులు స్పర్శాలు.
సంస్కృత వర్ణమాలలో క నుండి భ- వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు.
అనునాసికలు (nasals):
ఆస్య వివరం ద్వారా కాక, నాసికా [...]
పూర్తిగా చదవండి
ముత్యాలరాజు రేవు (Mutyalaraju Revu) from Andhra Pradesh has topped the 2006 Civil Services Examination."In 1998 my sister met with an accident. She urgently needed medical attention. But the nearest hospital was three hour...
పూర్తిగా చదవండి