అబిప్రాయము
జనరల్ - అబిప్రాయాలు May 17th, 2007
పాశ్చాత సంస్ర్కుతి ని అందరూ విమర్శించే వారే. ఎమైనా అంటే ఆ సంస్ర్కుతి ని వంట పట్టించుకున్నాడు అనో లేక దాన్ని చూసి చెడిపోతున్నారనో అంటారు. ఏం ఆ సంస్ర్కుతి లో మంచి లేదా? ప్రతి సంస్ర్కుతిలో మంచి చెడులు ఉంటాయి, కదా, మన సంస్ర్కుతి దానికేమి అతీతం కాదు కదా!!
ఇది కేవలం నా అబిప్రాయము మాత్రమే!!!!!!!!!!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి