Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జీ-తెలుగు లో స రి గ మ ప

Telugu శోధన
మీరు జీ-తెలుగు లో స రి గ మ ప లిటిల్ స్టార్స్ చూస్తున్నారా? చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. అద్భుతమైన గళాలతో న్యాయ నిర్ణేతలనే పరవశింపచేస్తున్నారు ఆ చిన్నారులు. పాత మధురాలను మరలా సుశీల, లీల, జిక్కి కూడా ఇలానే పాడేరేమో అన్నంత మధురంగా పాడుతున్నారు. జీ-తెలుగుకు ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి

The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)

డిరెక్టర్లు, సినిమాలు, స్వీడిష్ సినిమా Krishh Raem
The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)ఇది నాకు తెలిసి one of the most complex and ofcourse the greatest ever made .దీని డైరెక్టర్ Ingmar Bergman గుర...
పూర్తిగా చదవండి

పది పైసల పిట్టకు పదిరూపాయల మసాలా

Telugu శోధన
ఇక్కడ పది పైసల పిట్ట ఏది? :- మున్నా అనే ఒక హింసాత్మక సినిమా (సినిమాలోపల, ప్రేక్షకుడి బుర్రలోనూ) పది రూపాయల మసాల వండే ఏకైక TV చానల్ ఏదో ఒక చెప్పనవసరంలేదు. అసలే తెలుగు సినిమా దౌర్భాగ్యంలో వుంటే ఇలా తెలుగు టీవీ ప్రసార వాహికలు నిర్మాణాత్మక విమర్శ చెయ్యటం అటుంచి, ఒక్కో సినిమాను పట్టుకుని దాని నిర్మాత నుంచి, లైట్ బాయ్ వరకు ఇంటర్వూలు చేసి వారి చేత "ఇదే నా జీవితంలో చేసిన అత్యద్భుత కత్తి కమాల్ ఇరగ సినిమా
పూర్తిగా చదవండి

Good Bye Lenin! / గుడ్ బై లెనిన్ (2003)

జర్మన్ సినిమా, సినిమాలు Krishh Raem
Good Bye Lenin! / గుడ్ బై లెనిన్ (2003)అసలీ సినిమా గురించి మొన్న (13th may) మదర్స్ డే రోజు రాసుండాల్సింది , కూసింత ల...
పూర్తిగా చదవండి

ఈ హిపోకస్రీని వదిలేద్దాం

Referrals, Telugu (తెలుగు) Jaya Prakash
- బంగార్రాజు  నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది [...]
పూర్తిగా చదవండి

తల్లుల్ని తయారుచెయ్యాలి

నా ఏడుపు, వర్తమానం చరసాల
“తల్లుల్ని తయారుచెయ్యాలి” — అన్న ఈ అంభానాధ్ గారి మూల వ్యాసం మీరిక్కడ చదవచ్చు. ఏ విషయమైనా ఈయన కుండ బ్రద్దలు కొట్టినట్లు ఏ సంకోచమూ లేకుండా రాసేస్తారు. నాకు ఈయనలోని ఈ సుగుణాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అయిటే ఈ గుణం వల్ల ఈయనలోని కుళ్ళు, అమాయకత్వం అన్నీ బట్ట బయలు అవుతాయి. ఈ మధ్య ఈయన రాసిన “భీమవరం బిక్కుబిక్కు” అనే కథనం చదవండి. ఈయన ఏ అభూత కల్పనలో నివసిస్తున్నారో అర్థం అవుతుంది. ఇక [...]
పూర్తిగా చదవండి

మా యింటి పండు

Telugu కొత్త పాళీ

పూర్తిగా చదవండి

యమునా తీరాన రాధ మదిలోన..

యం.యస్.విశ్వనాథన్ హృదయ బృందావని
యమునా తీరాన రాధ మదిలోనకృష్ణుని ప్రేమ కథా....కొసరి పాడేటి కోరి వలచేటిమనసు నీది కదా..~హృదయం తెలుపు...
పూర్తిగా చదవండి

మొత్తానికి నేను కూడా … ఎందుకు రాస్తున్నానంటే

పరిచయం చివుకుల కృష్ణమోహను
మేమున్నామంటూ వెన్ను తట్టి వెంట నిలిచిన బ్లాగు వీరులందరికీ లాల్ సలామ్. పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివాన ఆనందమూ, విజ్ఞానమూ పంచుకోవడం – పెంచుకోవడానికే అన్నది నా విశ్వాసం. ఆకు విచ్చిన అరవిందాల్నీ, లేత పచ్చని చిగురందాల్నీ, నయగారా జలపాతాన్నీ, కన్యాకుమారి సూర్యోదయాల్నీ చూసేసి ఆ ఆనందాన్నంతా గుండెల్లో దాచేసుకొని ఉండడం అసాధ్యం. ఆ ఆనందాన్ని వంద మందితో వందసార్లు చెప్పి – ప్రతీ సారీ ఆ అనుభూతిని మనం అనుభవించటమే కాక – పక్కవాళ్ళు కూడా అదే [...]
పూర్తిగా చదవండి

సరిఅయిన చర్యలు ఎమిటో తెలుసుకోవాలని ఉంది !

Uncategorized kasyap
బాంబుదాడి తీవ్రవాదుల పనే అని స్పస్టంగా తెలిసినా కూడా శనివారం బందుకు పిలుపు నివ్వటం మరీ విడ్డూరం-”నో రీజనింగ్‌ ఇన్‌ పాలిటిక్స్‌” మానవతా విలువలు మటుమాయమై మతం అన్నపదానికే పెడార్ధాలు వర్ణిస్తూ మతకలహాల అగ్నిజ్వాలలు రేపుతున్న ఈ సమాజం, ఇదేనా మనసమాజం!         అనుకోని ఆపద వచ్చినపుడు బాధితులను ఆదుకోవలసిందిపోయి, నిరసన తెలుపడం కోసం బంద్‌కు పిలుపునివ్వడం సమంజసంగా లేదు.దానికి తోడు మీడియాలో పదే పదే ప్రసారాలు భవంతి మీద దాడి జరిగిందన్నప్పుడు ప్రజల సైకాలజీ వేరే వుంటుంది, ప్రార్దనా మందిరం మీద దాడి [...]
పూర్తిగా చదవండి

సుభాషిణి

Hyderabad, Subbu, Subhashini, Undergrad, friends దొప్పలపూడి
మన సుభాషిణి ఉరఫ్ సుభ ఉరఫ్ సుబ్బు చివరికి మనకి ఫోటోలు పంపించింది. అవి కూడా లేటెస్టువనుకునేరు, ...
పూర్తిగా చదవండి

అల్లూరి సీతారామ రాజు

వ్యక్తులు Srinu
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న వెంకటరామ రాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. వారి స్వగ్రామం ఇప...
పూర్తిగా చదవండి

అరకు లోయ అందాలు ఇక చరిత్రేనా? – 2

వ్యక్తిగతం Dil
K-K పాసింజర్ గురించి ముందే తెలియడం వల్ల నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు కానీ తెలియని వాళ్లు మాత్రం ఆ రైలు కండీషన్ చూసి కొంచెం ఆశ్చర్య పోక తప్పదు. ఏ మాత్రం సౌకర్యంగా లేని చెక్క, ఇనుము బెంచీలతో పరమ చండాలంగా ఉంటుందా రైలు. రైలు స్టేషన్ లో ఆగగానే దాన్లో అధిక భాగం సీట్లు అక్కడి కూలీలు కర్చీఫులు, తువ్వాళ్లు వేసి రిజర్వ్ చేసుకుంటారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన ప్రయాణీకులకు పది రూపాయలకు ఒక [...]
పూర్తిగా చదవండి

గూగుల్ కొత్తవతారం …

గూగుల్, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
గూగుల్ వాడు అంత తొందరగా హోం పేజీ లో ఏ మార్పులూ చెయ్యడు. ఏళ్ళ తరబడి ఒక సింపుల్ వెబ్ పేజీ లో, ఒక సెర్చ్ టెక్స్ట్ బాక్సూ, ఓ రెండు బటన్లూ, ఓ మూడు నాలుగు లింకులూ అంతే. మొన్న మొన్నటి నుంచే కొత్త డిజైన్ ని పెట్టినట్టున్నాడు. ఇంతకు ముందు సెర్చ్ బాక్సు పైన ఉండే లింకులని పేజీ పైకి మార్చాడు. అలాగే వాడి ముఖ్యమయిన టూల్సన్నిటినీ "more" అనే లింక్ పెట్టి డ్రాప్ డౌన్ లా చూపిస్తున్నాడు. ఇంకా "igoogle" గురించి
పూర్తిగా చదవండి

పునరంకితం

Telugu chava
పునరంకితం ఎవరు దేనికి అవుతున్నారో అర్ధం కాకుండా ఉంది ... రెండేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు సౄష్టిస్తామని అన్నారని గుర్తు ... రెండున్నర లక్షల ఉద్యోగాలేమో గాని రెండువందల యాభై వరకు పదవులు మాత్రం తయారు చేసి పంచి పెట్టారు ...మండలితో కలుపుకొని ... మరి ముఖ్యమంత్రి, కొందరు ప్రముఖులే పునరంకితం అయితే పెజా సేవ లో వెనకబడి పోతారు కదా .. పునరంకితం అయ్యే అవకాశం అందరికీ కల్పించడం నిజంగా ముదావహం ...పనిలో పనిగా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS