- బంగార్రాజు 

నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది వింటుంటే నాకు దిమ్మ తిరిగినట్టయింది. ఒక స్త్రీ తన రోజు వారీ జీవితంలో ఎన్ని రకరకాలైన హింసల్ని భరిస్తోందో వివరంగా అందులో వుంది.

పూర్తిగా చదవండి »


పూర్తిగా చదవండి