జోకానువాదం - 29: రహస్య ఔషధం
అనువాదం, ఏవైనా, నవ్వులు May 19th, 2007
అనంతమైన యౌవ్వనం దొరుకుతుంది అని “రహస్య ఔషధం” టాబ్లెట్లు అమ్ముతున్న ఒక మోసపూరిత యువకుడిని విల్లోబి కౌంటీ, న్యూ హాంప్షైర్ రాష్ట్రం పోలీసులు పట్టుకున్నారు. అతని క్రిమినల్ రికార్డులను వెతికిన స్టేషన్ పోలీసు ఒకరు ఈ వ్యక్తి సరిగ్గా ఇదే నేరం చేస్తూ పట్టుబడిపోవడం 5వ సారి అని నిర్థారించాడు. ఇంతకు మందు 1794, 1856, 1928 మరియు 1983 సంవత్సరాల్లో అతను ఈ నేరం మీద అరెస్టయ్యాడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి