మసీదులో బాంబు
ఆంధ్ర ప్రదేశ్, తీవ్రవాదం, రాజకీయాలు, సమాజం, హైదరాబాదు May 19th, 2007
మసీదులో బాంబు! గతంలో పోలీసు కమిషనరేటు మీద మానవ బాంబు దాడి జరిగిన తరువాత కొన్నాళ్ళకనుకుంటా.. పోలీసులు ఇద్దరు ముస్లిము కుర్రాళ్ళని అరెస్టు చేసారు. అందుకు నిరసనగా ముస్లిము ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కమిషనరేటు మీదకి దండెత్తి వచ్చి, నానా యాగీ చేసి పోయారు. వాళ్ళకి వాళ్ళ నాయకుల మద్దతు కూడా. అనుమానమ్మీద ముస్లిములను అరెస్టు చేస్తేనే అలా అల్లరి చేస్తే, మరి ఇళ్ళల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేదెట్లా?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి