Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మొదటి బెబ్లాస :)

బెబ్లాస gsnaveen
రావు గారు మరియు జ్యోతిగారు అన్న “బస్తీ మే సవాల్” కంటే చావా కిరణ్ అన్న “వీళ్ళకి కలవడం ఇష్టం లేకపోతే మానేస్తారు! ఎందుకు వీళ్ళను బలవంతం చేస్తారు” వాక్యం చురుక్కుమని కాదు కసక్కుమని గుచ్చుకొంది. దాంతో దాదాపు సంవత్సరం నుండి గింజుకొంటున్న “బెబ్లాస” (బెంగళూరు బ్లాగర్ల సమావేశం) ఎట్టకేలకు ఈ శనివారం (19-మే-2007) పచ్చని చెట్లకు మరియు ప్రశాంత వాతావరణానికి నిలయమైన లాల్ బాగ్ లో జరిగింది. మొదట నా ఫోన్ నంబరుని బ్లాగర్లందరికీ తెలుపుదాము అని [...]
పూర్తిగా చదవండి

పావ్ బజ్జి

అల్పాహారం, టిఫిన్స్ Rama
కావలసినవి :పావ్ లు - 8బట్టర్ - పావ్ లు వేయించడానికిబజ్జి తయారికి :బంగాలదుంపలు - 3(వుడకబెట్టి మెత్త...
పూర్తిగా చదవండి

మానవహక్కుల వినతిపత్రం: బూటకపు ఎన్ కౌంటర్ చావులను వెంటనే ఆపండి!

వినతిపత్రాలు ప్రజాకళ
గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, జాతీయ మానవహక్కుల కమీషన్ భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రి బూటకపు ఎన్ కౌంటర్ చావులను వెంటనే ఆపండి ! ఎన్-కౌంటర్ మరణాలపైన సుప్రీంకోర్టు తో విచారణ చేసి, దోషులను శిక్షించండి! మానవహక్కులను కాపాడి న్యాయస్థానాలపైన నమ్మకాన్నినిలబెట్టండి! సమాజంలో హింసను తగ్గించి శాంతిభద్రతలను కాపాడాల్సిన, రక్షణ కల్పించాల్సిన పోలీసులు బూటకపు ఎన్-కౌంటర్ల నేరాలలో నిందితులుగా నిలబడటం చాలా విచారకరమైన అంశం. రాజ్యాంగబద్దమైన చట్టాలను ఉపయోగించి న్యాయబద్ధతను, శాంతిని నెలకొల్పాల్సిన పోలీసులే ఆ చట్టాలను ఉల్లంఘించి, ఎన్-కౌంటర్ల [...]
పూర్తిగా చదవండి

రచనలే కాదు, జీవితమూ ఆదర్శప్రాయమే! – ఓల్గా

వ్యాసాలు ప్రజాకళ
ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, స్వయంకృషి, సృజనాత్మకత వీటన్నిటికీ కలిపి ఒక రూపం వస్తే ఆ మనిషి వాసిరెడ్డి సీతాదేవి. ఎంత పట్టుదల, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేకపోతే ఒక చిన్న గ్రామంలో, రోడ్డు దాటి బడికి వెళ్ళడం ఆడపిల్లలకు నిషేధమైన నిర్బంధ సంప్రదాయాల లోంచి మద్రాసు మహా నగరం చేరుతుంది ఒక అమ్మాయి! ఇల్లు విడిచి మహా నగరంచేరి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తృప్తిపడి ఊరుకోలేదా అమ్మాయి. ఉద్యోగం, సాహితీ వ్యాసంగం, ఉన్నత విద్య సాధించి తెలుగువారు [...]
పూర్తిగా చదవండి

Big Apple’s date with Tollywood

tollywood v_tel001
A US college's plans to send its students on a Tollywood tour, indicates that India's second-largest film industry is gaining global popularity.Here's another feather in Tollywood's cap. The Lakeland Community College in Ohio, US, is planning to send ...
పూర్తిగా చదవండి

What Next?

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
ఇప్పుడు మనమేం చెయ్యాలి. ఇది చాలా పెద్ద ప్రశ్న!మొన్న జగడం ఫ్లాపయ్యింది. నిన్న "మున్నా" తోపాటు "ఆట" కూడ ఫ్లాపయ్యింది.(హిట్టయ్యిందని సంబరాలు జరుపుతున్నారనుకోండి, అది వేరే సంగతి.) ఇలా ఎందుకు జరిగింది అన్న విశ్లేషణ అవసరం. లేదంటే మళ్ళీ మళ్ళీ ఫ్లాపులు మన సినిపరిశ్రమను వెంటాడుతూనేవుంటాయి.మంచి సినిమాలు లేక substandard సినిమాలే ప్రేకషకులలు దిక్కవుతాయి. అందుకు సరయిన ఉదాహరణ ఇప్పుడు విజయం సాధించిన
పూర్తిగా చదవండి

May I have this dance

Telugu రాకేశ్వర రావు

పూర్తిగా చదవండి

Oka Prema katha

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్. “వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను. “అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
పూర్తిగా చదవండి

పింగళి వెంకయ్య

Telugu Srinu
వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మ...
పూర్తిగా చదవండి

RIA

internet Harinath Mallepally
Rich Internet Applications, Adobe Flex 2.0, Microsoft Silverlight, Sun Micro systems JavaFX... This is what I was reading about during this weekend. RIA technologies are something that want to give the web clients the functionality of desktop applicati...
పూర్తిగా చదవండి

Cannes-2007

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
annes Film Festival మొదలయ్యి ఇప్పటికి 60 ఏళ్లయింది. ప్రపంచసినిమాలోని ఆణిముత్యాల్లాంటి సినిమాలను గుర్తించే వేదికగా ఈ Film Festival కున్నంత ప్రఖ్యాతి మరే Film Festivalకు లేదనడంలో అతిశయోక్తిలేదు. మన సత్యజిత్ రేని మొదటిగా గుర్తించి అతని సినిమాలకు ప్రపంచ సినిమాల స్థాయిలో గుర్తింపు కలుగచేయడంలో Cannes Film Festival పాత్ర ఎంతో ఉంది.
పూర్తిగా చదవండి

మీలాంటి తిక్క వెధవల్ని తుక్కు తుక్కుగా కొట్టాలి. ఇ…

Telugu అంబానాథ్
మీలాంటి తిక్క వెధవల్ని తుక్కు తుక్కుగా కొట్టాలి.ఇది satya అనే పేరుతో వ్రాయబడిన వ్యాఖ్య. తెలుగు జ...
పూర్తిగా చదవండి

ఈ సినిమాకి అర్థాలే వేరులే …

సినిమా, సినిమాలు ప్రవీణ్ గార్లపాటి
ఈ మధ్యనే "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమా చూసి బలయ్యిన వారిలో నేనూ ఒకడిని. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారా అన్నంత వెగటు పుట్టించింది ఈ సినిమా. రాక రాక ఓ పెద్ద హేరో సినిమా వచ్చింది గదా, చూద్దాం లే అనుకున్నా. వామ్మో ఘోరం. అసలు మొదటి సగం లో అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల గురించి చెడుగుడు ఆడుకున్నాడు. ఏమీ రాని ఒక పనికి మాలిన వెధవ, ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నవాడికి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
పూర్తిగా చదవండి

కొల్లిపర బాలగంగాధర తిలక్

Cinima/ Telugu Carani Narayana Rao
20,మే,2007 'ఈనాడు, ఆదివారం'సంచికలో కొల్లిపర బాలగంగాధర తిలక్ గారి గురించి చదువుతుంటే, నా చిన్నప్పుడ...
పూర్తిగా చదవండి

Senior – Part 19

Senior Murali
ఇరవై సంవత్సరాలు దొర్లిపోయాయి. University వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఐతే మార్పు లేనిది ఒకటే! ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS