Oka Prema katha
తెలుగు, రచనలు, సాహిత్యం May 20th, 2007
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్.
“వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను.
“అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
పూర్తిగా చదవండి