Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బూజులు దులుపుతున్నాం

Telugu, తెలుగు, సొంత డబ్బా వైజాసత్య
ఈ మధ్య ఇంట్లో కంప్యూటర్ లేకపోయే సరికి, కాళ్లూ చేతులూ పడిపోయినంత అశక్తుడనైపోయాను. వచ్చే వారంలో కొత్త కంప్యూటర్ వచ్చేస్తుంది..అహా అందుకే ఇప్పట్నించే మదిలో పండగ మొదలయ్యింది. కొత్త కోడలిని ఆహ్వానించటానికి తోరణాలు కట్టినట్టు నా బ్లాగును బయటికి తీసి బూజులు దులిపి పందిరేసి చిందులేస్తున్నాను..బ్లాగ్జీవితంలో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించడానికి. అంతచేత పాతవాళ్లని మరచిపోతానా ఏంటి. వర్డ్ ప్రెస్ వ్యవస్థాపితం చేయటం, సైటును నిర్వహించటం మొదలైనవి నేర్చుకుందామని నా బ్లాగును సొంత గూటికి మార్చా. ఇక కొంత కస్టమైజేషన్ [...]
పూర్తిగా చదవండి

Uncategorized sundaram000
డాలరు చదువు ……… ఇదేమిటీ ఎక్కడున్నదో గుండె ఇన్నాళ్ళు కుదేలయి జల జల జారి పోతున్నది నిర్లవనివ్వని మనసు నిలవలేని కాళ్ళు కళ్ళు కారు మేఘాన్ని తొడిగినట్లుంది గొంతు ఊబిలో కూరినట్లుంది ఎక్కడున్నాడు వీడు ఇన్నాళ్ళూ? అమ్మ పొత్తిళ్ళూ వదిలి నాన్న చాటును దాటి పలకా బలపం పట్టిన బిక్క మొహం దేశ సరిహద్దులు చెరిపి నింగికెగిరిన విమానం చిన్నప్పటి చందమామ కధళ్ళో రాకుమారుని సాహస కృత్యాల్లా సప్త సముద్రాలు దాటిన వైనం కాలి నడకలు,అరన్య మార్గాలు మారాయేమో దూరమైతే అంతే కదా వున్నాడని పక్కనే వున్నాడని చిన్న పనికి పెద్దపనికి వెనక నిలబడే చిన్నతనం దాటి పోయి అవసరమొ ఆలంబనొ అర్ధం అయీ కాని ఆవేదనతొ వినిపిస్తే మాటని కనిపిస్తే చూపనీ వెల్లువై బెంగటిల్లిన మనసు మాట వినచ్చు మనిషిని [...]
పూర్తిగా చదవండి

Uncategorized sundaram000
hello sundaram000 garu, baavunaaraa/ mee articles eppudu pedutunnaaru cheppamdi Sir?
పూర్తిగా చదవండి

Hello world!

Uncategorized sundaram000
Welcome to Wordpress.com. This is your first post. Edit or delete it and start blogging!
పూర్తిగా చదవండి

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే….

Telugu, movie, song lyrics Syam
On the Occasion of leaving Bowling Green and all my friends, listen to this great song. Hilarious !!!!"తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు.మరిచిపోతే తాగగలను, మరువ...
పూర్తిగా చదవండి

Series X - Wars after Wars

History, INDIA, Pakistan, kashmir Syam
Siachen ConflictDate - April 13, 1984Location - Siachen Glacier, a disputed and undemarcated region of KashmirResult - India captures the Siachen glacierThe Kargil War Kargil War was an armed conflict between India and Pakistan that took place betw...
పూర్తిగా చదవండి

Series IX - Wars 1962, 1965, 1971

INDIA, Pakistan, bangladesh, china, kashmir Syam
Indo-Chinese War - 1962Aksai Chin - Now a ruled by China, Claimed By India Arunachal Pradesh - Now Ruled by India.One of the main causes of the Sino-Indian War of 1962 was India's discovery of a road China had built through the region, which India cons...
పూర్తిగా చదవండి

Series VIII - Kashmir After 1947

History, INDIA, Pakistan, kashmir Syam
This article is a continuation of the series on History of India (See the Left Column).Bringing up this issue is not my idea. But we coming from various our countries, either India or Pakistan would see our maps changed once we come to other countries....
పూర్తిగా చదవండి

ఆర్యులారా ! ఈ నెల 26 వ తేదీ నుండి ఈ బ్లాగులో మళ్ళీ…

Telugu తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఆర్యులారా ! ఈ నెల 26 వ తేదీ నుండి ఈ బ్లాగులో మళ్ళీ సంస్కృత పాఠాలు ప్రారంభమౌతాయి. ఎక్కడ ఆపామో అక్క...
పూర్తిగా చదవండి

వెబ్ 2.0 మీద ఒక్క మంచి వీడీయో

Telugu ఉదయ్ భాస్కర్

పూర్తిగా చదవండి

ఉద్యోగ పర్వం మధ్యలో

Telugu సిరి

పూర్తిగా చదవండి

Joost-The new sensation

తెలుగు, వివిధ venkat.siddareddy
పైసా ఖర్చులేకుండా 100 TV ఛానళ్ళు చూడాలనుకుంటున్నారా? ప్రపంచంలోని నలుమూలల నుండి short films, feature films, music videos, documentaries లాంటి ఎన్నో కార్యక్రమాలను మీ కంప్యూటర్లోకి నేరుగా తీసుకొస్తుందీ Joost అనబడే కొత్త Software...
పూర్తిగా చదవండి

look up your word

Telugu profashok
#dictionarybox TD, INPUT, SELECT {font-size:10pt;} Online Reference Dictionary, Encyclopedia & more Word: Look in:#boxsource_td A {color:#000000;text-decoration:none} Dictionary & thesaurus Computing Dictionary Medical Dictionary Legal Dictionary ...
పూర్తిగా చదవండి

గుప్పెడంత గుండెలో..

Telugu హృదయ బృందావని
గుప్పెడంత గుండెలోగూడుకట్టుకున్న ఆశలెన్నిటినోగుప్పిట్లోనే బిగియించిమది నిండిన నీ ఆలోచనలను...
పూర్తిగా చదవండి

anirvachaneeyam

కవితలు Murali
అనిర్వచనీయంనిన్ను గాఢంగా హత్తుకున్నప్పుడుకలిగే మత్తు మాటల్లో వర్ణించలేనిది.మన ఇద్దరి తనువ...
పూర్తిగా చదవండి