మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి.
ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి.
నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ [...]


పూర్తిగా చదవండి