డేరా సఛ్ఛా సౌద్
వర్తమానం May 24th, 2007
అసలేమి జరుగుతోందక్కడ? ఈ గుర్మీత్ రామ్ రహీం సింగ్ గానీ, డేరా గానీ అసలు అవేంటో ఈ అల్లర్లు జరిగేదాకా తెలియదు. తీరా ఏంటని కాస్తా చరిత్ర పరికిస్తే 1978లో జరిగిన ఇలాంటి అల్లర్లే ఖలిస్తాన్ వుద్యమానికి వూపిరులూదాయని తెలిసింది. కాకుంటే ఇప్పుడు డేరా అప్పుడు నిరంకారి. ఇప్పుడు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అప్పుడు బలదేవ్ సింగ్.
అప్పుడు ఆయనా గురు గోబింద్ సింగ్ ను అనుకరించాడనీ సిక్కు మతాన్ని కించ పరిచాడనీ అల్లర్లు జరిగాయి. బలదేవ్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి