మన దారెటు
నా ఏడుపు, వర్తమానం May 24th, 2007
మొన్న చంద్ర మోహన్ అన్న చిత్రకళను అభ్యసిస్తున్న తెలుగు విధ్యార్థిని గుజరాత్‌లో అరెస్టు చేసి నాలుగు రోజులు జైలులో పెట్టారట! కారణం అతను ఎవర్నో కొట్టాడనో, రాగింగ్ చేసి వేధించాడనో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడనో కాదు. అతను వేసిన చిత్రాలు హిందూ చాందసవాదులకు నచ్చక పోవడం వల్ల.
అప్పుడొకసారి హుస్సేను గారు సరస్వతీ దేవిని అసభ్యంగా గీశారని ఆయన బొమ్మలన్నీ తగులబెట్టి నానా రాద్దాంతం చేశారు.
ఎవ్వరూ వాలైంటైన్స్ రోజు జరుపుకోవద్దని ఓ సేనాధిపతి ఫత్వా జారి చేశారు.
ఇప్పుడేమొ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి