అత్తలేని కోడలు
ఘంటసాల May 25th, 2007అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా
పచ్చిపాలమీద మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
పూర్తిగా చదవండి