ప్రార్థనకి బలముంది ఆ దేవత దయ ఉంది తలచినందుకు ఆ తల్లి పలుకులతో పలకరిస్తోంది తలపులను, తపనలను తెలియించే తలుపులను తెరిపిస్తోంది ఆ తల్లి తెలిసేలా చేస్తోంది తప్పటడుగులు వేస్తుంటే తట్టి ధైర్యమిస్తోంది తలపోసి తలపోసి తరియించేలా చేస్తోంది తపన ఎంతో చేసినా తెలియలేదనుకున్నా పలుకులలో పెడుతుంటే పరవశించ గలుగుతున్నా ప్రార్థనకి బలముంది ఆ దేవత దయ ఉంది తలచినందుకు ఆ తల్లి పలుకులతో పలకరిస్తోంది.
పూర్తిగా చదవండి