వేసవి సెలవులు అంటే తిరుపతి వెంకన్నకి కూడా పండగలాగే ఉంది. గత నెలరోజులుగా ఏప్రిల్ 24 నుండి మే 23 వరకు తిరుపతిని దర్శించివారు సుమారు 22 లక్షలమంది, క్రితం సారి 15.3 లక్షలంట.ఒక్కోరోజు   సుమారు 80 వేలమంది కూడా వస్తున్నారు. దర్శనానికి 75 గంటలు(మూడు రోజులు) కూడా పడుతుంది. ఇది ఇలాగే ఇంకో పదిహేను రోజులుంటుందంట. ఇక హుండీ లెక్కలు చూస్తే ఒక్క నెలలోనే సుమారు 25 కోట్లు. టిటిడి సంవత్సర ఆదాయం 900 [...]


పూర్తిగా చదవండి