నన్ను ఎవరో తాకిరి
ఘంటసాల, సుశీల May 25th, 2007నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
సిగ్గులన్ని దోచుకుంటే
పూర్తిగా చదవండి