మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు ఇద్దరి మనసు ఒక్కటైతే…. హోయ్.. ఇద్దరి మనసు ఒక్కటైతే ఎఱక చింతల్లేని బతుకె ఎంకటసామి నిన్ను నేను మరువలేనురా ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా కన్నూ
పూర్తిగా చదవండి