రావోయి బంగారి మామా
ఘంటసాల May 25th, 2007రావోయి బంగారి మామా
నీతోడి రాహస్యమొకటున్నదోయి
రావోయి బంగారి మామా
నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే
నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే
గలగలల్ విని గుండె ఝల్లుమంటున్నాది
రావోయి బంగారి మామా
అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు
అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు
తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని
రావోయి బంగారి మామా … రావోయి బంగారి మామా
రావోయి బంగారి మామా … రావోయి బంగారి మామా
ఏటి పడవ సరంగు పాత
పూర్తిగా చదవండి