Saakshi
తెలుగు, రచనలు, సాహిత్యం May 26th, 2007
"రేపు ఆఫీస్ లో కలుస్తా గురూ" వినయ్ కి వీడ్కోలు చెప్పి టైం చూసుకున్నాను.
రాత్రి ఒంటి గంట కావస్తోంది.
అమీర్‌పేట్ సత్యం సినిమా హాలునుంచి సెకండ్ షో సినిమా చూసి ఇంటివైపుకు నడుస్తున్న నాకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాను.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్న శబ్దాలు తప్పితే అంతా నిశ్శబ్దంగా వుంది.దూరంగా వెలుగుతున్న వీధిదీపాల వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని దిక్కులు చూస్తున్నాడు.
పూర్తిగా చదవండి