సీతాకోకచిలుకలు కావాలి అంటే గొంగళి పురుగులను అసహ్యించుకోకూడదు!
స్వగతం May 27th, 2007
పిల్లలు మాటలు నేర్చుకుంటుంటే సరదాగా ఉంటుంది. బోసి నవ్వులు మురిపించినా, ముద్దు మాటలు ముచ్చటేసినా, వారు వారి భావాలను ప్రకటించగలిగే మాటలు నేర్చినప్పుడు మాత్రం ఆనందం కలగడమే కాకుండా “హమ్మయ్య” అని కూడా అనిపిస్తుంది. వాళ్ళకు కలిగే భావాలను ప్రకటించడానికి ప్రోత్సాహం ఇస్తాము. vocabulary పెరుగుతున్న కొద్దీ సంతోషిస్తాము. కథలు చెప్తుంటే పొంగిపోతాము. ఇంతలోనే ఇంకో పెద్ద బాధ్యత నెత్తి మీద పడుతుంది. వారికి హద్దులు నేర్పడం. అంతే కాదు వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడం.
మా పెద్దబ్బాయి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి