దీని భావమేమి తిరుమలేశా?
నా ఏడుపు May 29th, 2007
అమెరికాలో ప్రతి ఆహార సంబంధ ఉత్పత్తికీ, దాన్ని ఎప్పటి వరకూ వాడవచ్చో(expiration date) ప్రముఖంగా ముద్రిస్తారు.
కానీ ఏ భారతీయ ఉత్పత్తిని తీసుకున్నా దాని మీద ఉత్పత్తి రోజు (manufactured date) వుంటుందే కానీ expiry date వుండదు. ఎందువల్ల?
అది ఎప్పుడు తయారయ్యుంటే నాకెందుకు? ఎప్పటి వరకూ వాడుకోవచ్చో తెలియాలి గదా? ఈ కిటుకు వెనకాల ఏవైనా దురుద్దేశాలు వున్నాయా?
ఒక క్రీము కొన్నా, హార్లిక్స్ కొన్నా, పచ్చడి కొన్నా అది ఏ రోజు వరకు పనికొస్తుందో నాకెట్టా తెలుస్తుంది? [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి