అబ్బో ఏంటో సడన్ గా పని తెగ పెరిగిపోయింది. ఎక్కడా తీరిక దొరకట్లేదు. అయినా సినిమాలు వదులుతామా ? ఈ మధ్య చూసిన రెండు సినిమాలు Memento: తమిళ్/తెలుగు లో వచ్చిన గజిని దీని కాపీ. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఒక వ్యక్తి కథ ఇది. అన్నీ గుర్తు పెట్టుకోవడానికి తన వంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాడు, పోలరాయిడ్ తో ఫోటోలు తీసుకుంటుంటాడు. అలా ఉన్న ప్రదేశాలనీ, వ్యక్తులనీ గుర్తు పెట్టుకుంటుంటాడు.
పూర్తిగా చదవండి