కొత్త పదం: ఈకాకి (IkAki)
ఏవైనా, తెలుగు నేల June 1st, 2007
1. గోడ చాటున నక్కి విమర్శలు, వ్యాఖ్యలు వ్రాసేవారు.
2. కేవలం ఈమెయిలును సాధనంగా వాడే “ఉత్తర” కుమారులు
3. అనామకులకు (Anonymous) ఎక్కువ అన్యోన్యతకు తక్కువ
ఏదో ఒక అజ్ఞాతమైన ఈమెయిలు, పేరు పెట్టుకొని ఇతరులను విమర్శించే (తెలుగు) వారు. మరొకరి పేరుతో వ్యాఖ్యలు వ్రాసేవారు. సాధారణంగా యాహూ, గూగుల్ గ్రూపుల్లో తిరుగుతూ వాణ్ణీ, వీణ్ణీ తెగ విమర్శిస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కునే వారు. తమ జీవితాల్లోని అసంతృప్తిని ఇలా వెళ్ళగక్కుకుంటూ, సమాజానికి ఉపయోగపడే ఏ పనీ చెయ్యని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి