విజువల్ స్టూడియో టిప్పు: బుక్ మార్కులు మీరు విం వాడుతుంటే మీకు ఈపాటికే ఈ బుక్ మార్కులు గురించి తెలిసే ఉంటుంది. విం లో యైతే “m ‘alphabet”" —- ” ‘ ‘ ‘ follwed by ‘alphabet’ ” వాడతాము కదా! అలాగే విజువల్ స్టూడియోలో కూడా మనకి బుక్ మార్కింగు సౌలభ్యం ఉన్నది. ఎక్కడైనా బుక్ మార్కు పెట్టడానికి కంట్రోల్ కె ని రెండు మార్లు నొక్కండి, అంతే అక్కడ బుక్ మార్కు వస్తుంది. మీరు ఇప్పుడు వ్యూ [...]
పూర్తిగా చదవండి