Jun 04
Jun 04
తొలి జ్ఞాపకాలు
Telugu daya
తొలకరి చిరు జల్లులకు పులకరించని మనసుంటుందా,తొలి ప్రేమ ఇక్కట్లను మరచి పొయే మగువుంటుందా.నువు ఛ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -7
Telugu cbrao
ఆంధ్రజ్యోతి
1975లో నార్ల వెంకటేశ్వరరావుగారు ఇంటికి పిలిచి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరోలో స్పెషల్ కరస్పాండెంట్ గా చేరమన్నారు. అందుకు అంగీకరించి చేరాను. సెక్రటేరియట్ ఎదురుగా ఒక మేడ గదిలో ఆఫీసు వుండేది. హెడ్ ఆఫీస్ విజయవాడలో. సంపాదకుడిపేరు నార్ల వెంకటేశ్వర రావు. అయినా వ్యవహారాలన్నీ విజయవాడలో నండూరి రామమోహన రావు చూసుకునేవారు. కొన్ని ప్రత్యేక శీర్షికలు రాయమని నార్ల కోరగా ప్రపంచంలో మహా పలాయనాలు,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
Jun 04
తిరుపతి, తిరుమల : ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను …
దేవాలయాలు Srinu
ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్ష...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
Jun 04
Introduction:Our Bloggers - Charasala నా అంతరంగం
Telugu Men's Blog Reviews cbrao
This is to introduce members of biosymphony, who are also bloggers. Today I am going to introduce అంతరంగం - aMtaraMgaMనా అంతరంగంby Prasad CharasalaHere is brief info about Charasala.
Name of the company working in: Dept. Of Transportation
Location: Washington D.C., USA., since 8 years
Interests: Reading, Writing, Movies, Current Affairs, Sahityam, helping needy
He Came to know about blogging [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
భూపోరాటంలో పొల్లూ నెల్లూ
Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
కొద్దివారాలుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్లస్థలాలకోసం నిర్వాసిత పేదలు, గ్రామీణ ప్రాంతాలలో సాగుభూమికోసం భూమిలేని నిరుపేదలు బ్రహ్మాండమైన భూపోరాటం జరుపుతున్నారు. ప్రధానంగా పట్టణప్రాంతాలలో ఇళ్లస్థలాల కోసం ప్రారంభమైన భూపోరాటం క్రమంగా తక్కువగానే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరించింది. వందలాదిగా, వేలాదిగా ప్రజలు ఈపోరాటాలలో, భూ ఆక్రమణలలో పాల్గొంటున్నారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
రోమియో…
Telugu శ్రీనివాసరాజు
(ఓ చిన్న కాలనీ రోడ్ జంక్షన్.. ప్రక్కన ఉన్న చెట్టుక్రింద గోడపై కూర్చుని..)
రాహుల్: (సర్దుకుని కూర్చుంటూ..) ఏరా మామా ఏంది.. ఈ రోజు ప్లాన్..?
ఎక్కడికి పోదాం..!!
అరవింద్: (వాచ్ చూసుకుంటూ) డిసైడ్ చేయండ్రా జల్దీ...
ఐమాక్స్ లో స్పైడర్ మాన్ త్రీ ఉంది పోదామా?, శంకర్ గానికి చెప్తే.. టికెట్స్ పడతాడు..
సంతోష్: (చికాగ్గా మొహం పెట్టి) ఏం.. బచ్చాగానివా నువ్వు?..
చిన్న పిల్లల సినిమారా బాబు.. అది.
రాహుల్: (
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
టాటా.. వీడుకోలూ.. గూడ్‌బై..
తెలుగు నేల నాగరాజా
ఇంక సెలవు..
ఓ తెలుగు బ్లాగరులారా…
(తెలుగు) వికీపీడియానే రమ్మనే..
మొన్ననె నాకు అనిపించే..
…
ఆ.. తెలుగు నగరుకే పోతాను.. పోతాను.. పోతాను..
ఈ.. బ్లాగు నగిరికి ఇక… చూస్తాను.. చూస్తాను..?
…
ఈ.. బ్లాగు నగిరికి ఇక… ఖళ్.. ఖళ్.. ఖళ్ళ్…
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
నా బ్లాగుకు ఏడాది!
వర్గీకరింపబడనివి చరసాల
చూస్తూ చూస్తుండగానే ఓ ఏడు దొర్లి పోయింది. బ్లాగు మొదలెట్టి సంవత్సరం అయింది. అసలు మొదట బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. మా పిల్లలకు తెలుగు నేర్పించాలంటే తెలుగులో ఏమైనా మంచి ఆటాపాటలు వున్నాయా అని గూగుల్ చేయడం మొదలెట్టాను. ఆ ప్రయత్నంలో చావాగారి బ్లాగు తగలడం, ఆయన బ్లాగు తీగ పట్టుకు లాగితే బ్లాగురుల గుంపు డొంక తగలడం జరిగింది. అప్పటికే మనసులో పేరుకుపోతున్న, మాయమవుతున్న రకరకాల భావనలను బ్లాగుపెట్టెలో పేరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
గురుః దేవో నారాయణః
పద్యము రానారె
కం.
సుందరమై జగమంతయు
గంధపు పరిమళము నింపు కాంచనమయమౌ
కందము నీకై కూర్చితి
నందుకొనవయ్య మదీయ కవనాచార్యా!
సర్లేగానీ ఇంతకూ ఆ కందమెక్కడ అంటారా!? తెలుగు పద్యరీతుల్లో కందపద్యాన్ని కడు రమ్యమైనదని చెబుతారు కదా! ఆ మాటను పట్టుకొని అటు కందమునూ, ఇటు దాని మూలాలను నాకు తెలియపరచిన మా గురువుగారినీ గుర్తుచేసుకుంటూ ఈ పద్యం రాశాను. పద్యం చెప్పడమే సరిగా అలవడని నాలాంటివాడి చేతిలో కందంకూడా కందిపోయి అంత అందంగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
కృతజ్ఞతలు
Telugu, blogging HimaBindu Vejella
ఎప్పుడో కాలేజ్ లొ వున్నప్పుడు రాసేదాన్ని కధలు .కవిత్వాలు.అప్పుడు మనం వ్యసరచనన్లొ లొను,కవిథ్వ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
శ్రీశ్రీ గారి కై చిరు ప్రయత్నం
Telugu daya
మనిషి గా మరణించిన మాట వై నివు నిలచి ఉన్నవు.కవి గా కనుమరుగై పోయిన కవితవై ఇల బ్రతికి ఉన్నవు.కోటి ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 04
సమస్య 6
Telugu Raghava
ఒక్క వచనంలో తేడా సమస్యాపూరణాన్ని ఎలా మార్చేయగలదో!1. పరకాంతను కోరె నేకపత్నీవ్రతుడై.2. పరకాంతల క...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి