భూపోరాటంలో పొల్లూ నెల్లూ
Telugu, Vartamaanam June 4th, 2007కొద్దివారాలుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్లస్థలాలకోసం నిర్వాసిత పేదలు, గ్రామీణ ప్రాంతాలలో సాగుభూమికోసం భూమిలేని నిరుపేదలు బ్రహ్మాండమైన భూపోరాటం జరుపుతున్నారు. ప్రధానంగా పట్టణప్రాంతాలలో ఇళ్లస్థలాల కోసం ప్రారంభమైన భూపోరాటం క్రమంగా తక్కువగానే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరించింది. వందలాదిగా, వేలాదిగా ప్రజలు ఈపోరాటాలలో, భూ ఆక్రమణలలో పాల్గొంటున్నారు. (more…)
పూర్తిగా చదవండి