Jun 06
గూగుల్ గేర్స్ …
ఆఫ్లైన్ బ్రౌజింగ్, గూగుల్ గేర్స్, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
కొన్ని రోజుల క్రితం గూగుల్ కంపెనీ గూగుల్ గేర్స్ అనే కొత్త సాఫ్ట్‌వేర్ ని విడుదల చేసింది. ఇది ఆఫ్‌లైన్ లో బ్రౌజ్ చేసుకునేందుకు సృష్టించబడిన అప్లికేషన్. ఎలాగంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చూస్తున్న వెబ్ పేజీలన్నీ మీరు ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతారు. మీరు గనక కనెక్ట్ అయి లేకపోతే వాటిని డిస్క్ మీదకి సేవ్ చేసుకుని పేజీలని తెరిచి చదువుకోవాలి. అలాగే అది డైనమిక్ కంటెంట్ అయితే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి