నిన్నటిదాకా శిలనైనా
కృష్ణశాస్త్రి, సుశీల June 7th, 2007
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాటంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి