నెక్కొండ.ఆర్గ్
ఏవైనా, తెలుగు నేల June 7th, 2007
నెక్కొండ.ఆర్గ్ wordpress.com వారు వాడే wordpress multi-user సాఫ్టువేరుతో తయారుచేయబడిన సైటు. కొందరు రాత్రింబవళ్ళు వికీపీడియాల్లో పనిచేసేవారికి, ప్రముఖ బ్లాగర్లకు మరియు ముఖ్యంగా తెలుగు బాగా తెలిసి కంప్యూటర్లతో ఎక్కువ పరిచయం లేని ప్రముఖులకు ఇక్కడ చోటు… మొత్తం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, తెలుగు అనువాదాలు, ప్లగిన్సు, పరికరాలు వగైరా వగైరాలు చేతనైన పని…
మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయండి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి