విజువల్ స్టూడియో టిప్పు: పాతవి పేస్టు చేయడం!
మీరు ఏదన్నా కాపీ చెయ్యాలంటే ఏమి చేస్తారు? కంట్రో సీ(లేకపోతే కంట్రోల్ యక్స్ లేకపోతే
ఎలుక పిల్ల కుడి చెవి నులిపెట్టి కాపీ , కట్ లు నొక్కుతారు)
అదే పేస్టు చెయ్యాలంటే ఏమి చేస్తారు?
కంట్రోల్ వీ చేస్తారు కదా!
మరదే మీరు పాతవి పేస్టు చెయ్యాలంటే , అనగా మీరు ఓ లైనుని కాపీ చేసినారు, పేస్టు చేసినారు; తరువాత రెండవలైనును కాపీ చేసినారు పేస్టు చేసినారు ; మరళా [...]
పూర్తిగా చదవండి
హిరణ్యలోకే ముందటి బాగాల కోసం ఇక్కడ చూడండి
కళ్ళ ముందు చీకటి పొరలు ఒకటొక్కటిగా ఆవరించుకున్నాయి. గుండెల మీద కొండ పెట్టినంత బరువు, కాలివేలు కూడా కదల్చలేకపోతున్నాడు. చేతులకి రక్తం తడితడిగా తగలసాగినది, తనదే అనుకుంటా. ఆలోచనలు కూడా ఆగిపోసాగినాయి. పైన రాబందు రెక్కల చప్పుడు. ఇంకొంచెం ముందుకు వెళ్లాలని విశ్వప్రయత్నం చేసినాడు, కానీ శరీరంలో ఏ అవయవం కూడా మాట వినలేదు. మనసు ఒక్కటే కొద్దిగా చురుగ్గా ఉన్నది ఏదో ఒకటి చెయ్యాలి - [...]
పూర్తిగా చదవండి
బ్లాగులో ఏమన్నా వ్రాద్దామని ఓ గంట తీరిక చేసుకునానా ఈ కూడలి చదివే సరికే ఆ గంట కాస్తా అయిపోతుంది, ఇలా అయితే నా బ్లాగులో నేనెప్పుడు వ్రాసేది
ఇదిగో మీరంతా ఓ నాల్రోజులు బ్లాగ్ హాలిడే తీసుకోని నా లాంటి వారికి కూడా వ్రాసే టైం ఇవ్వమని ముందే చెపుతున్నా
పూర్తిగా చదవండి
మన ప్రియతమ యువ నాయకుడికి నిన్నో మొన్నో క్యాసెట్లు రిలీజు చేసినారట! అప్పుడెప్పుడో అన్నగారు ఇలా రిలీజు చేసేవారు తరువాత కమ్యునిస్టులు చేసినా అవి వారి పై కాదు. అన్న గారి తరువాత జననన్నే అలాటి ఆవేశంలో ఓ పాట రాలి పడినది చదివి అందరూ జగనన్నకు జేజేలు చెపండి
బోలో జగనన్నకు జేజే
జనగన్నో జనగన్నో
జగాలనేలే అన్న
జనాలనేలే అన్న
జగాలన్నీ అన్నవే
జగనన్నో జనగన్నో
జర జర చూసే అన్న
జాలి చూపే అన్న
జాతికి దీపం అన్న
జగనన్నో జగనన్నో
జయ జయ జగనన్నో
జాజి మల్లె పువ్వు
జామ [...]
పూర్తిగా చదవండి
Hello again people.I've rather neglected my poetry blog, I know. I am fobbing you off with another recycled poem again. But I am working on a few haiku and tanka offerings, I promise. (as if I have hordes of readers panting for any, but still.)This is...
పూర్తిగా చదవండి
ఈ పుస్తకం నాకు విచిత్రమైన పరిస్థితులలో దొరికింది. అప్పుడు బహుశః నేను High School లో ఉండి ఉంటాను. నాకు ఆ పుస్తకం ఏ పరిస్థితుల్లో దొరికిందో, ఆ కారణంగా నాకు కథ నచ్చినా, అది ఒప్పుకోవడానికి మనసు కష్టపడుతుంది. ఆ ప్రభావం నుంచి బయట పడే ప్రయ్త్నం చేస్తున్నాను, అది వ్యక్తిగతం.
సరే, ఏది ఏమైనా, ఈ కథ నన్ను వెంటాడుతూనే ఉంది. అది చిన్న పిల్లల కోసం రాసినట్లే ఉంటుంది. మా పిల్లలకు పరిచయం చేసి [...]
పూర్తిగా చదవండి
మొన్నో రోజు దీని గురించి ఓ వ్యాసం లో ఓ వాక్యం చెప్పాను కానీ … ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. మళ్ళీ ఈ సారి దీని పైనే ఓ టపా తో మీ ముందుకి వస్తున్నా. ఫెడోరా 6 లో ఉన్న SCIM telugu keyboard లో మనకు రెండు టైపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ITrans, ఒకటేమో inscript. దీని [...]
పూర్తిగా చదవండి