వుయ్ వాంట్ బ్లాగ్ హాలిడే ఫ్రం యువర్ బ్లాగ్ :)
Telugu, తెలుగు, హాస్యం June 8th, 2007
బ్లాగులో ఏమన్నా వ్రాద్దామని ఓ గంట తీరిక చేసుకునానా ఈ కూడలి చదివే సరికే ఆ గంట కాస్తా అయిపోతుంది, ఇలా అయితే నా బ్లాగులో నేనెప్పుడు వ్రాసేది
ఇదిగో మీరంతా ఓ నాల్రోజులు బ్లాగ్ హాలిడే తీసుకోని నా లాంటి వారికి కూడా వ్రాసే టైం ఇవ్వమని ముందే చెపుతున్నా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి